Logo
Download our app
త్వరలో అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ
NEWS   Mar 29,2025 07:57 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో రాజ‌ధాని అమ‌రావ‌తిలో మ‌ద్రాస్ ఐఐటీ స‌హ‌కారంతో క్వాంట‌మ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇది పూర్తిగా సిలీకాన్ వ్యాలీ త‌ర‌హాలో ఉంటుంద‌న్నారు సీఎం. దీని వ‌ల్ల వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్ప‌న జ‌రుగుతుంద‌న్నారు. ఏపీని ఐటీ హ‌బ్ గా త‌యారు చేస్తామ‌న్నారు. ఏఐ, ఎంఐకి కేరాఫ్ గా మారుస్తామ‌న్నారు చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source