Logo
Download our app
హనుమాన్ దేవాలయం షెడ్డు కూల్చివేత
NEWS   Mar 28,2025 04:59 pm
కథలాపూర్: పోతారం గ్రామంలోని రాజులలొద్ది పైన హనుమాన్ టెంపుల్ షెడ్డు వేస్తున్న సమయంలో పోల్స్‌ను దుండగులు విరిచారు. మండలం పొతారం గ్రామంలోని రాజుల దోన అంజన్న దగ్గర నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డును గుర్తుతెలియని దుండగులు కూల్చివేశారు. సుమారు వందేళ్ల చ‌రిత్ర‌ ఉన్న హనుమాన్ దేవాలయంకు పాత కట్టెలతో వేసిన షెడ్డు ఉండేది, అది కూలిపోవడంతో హనుమాన్ విగ్రహంకు నీడ కొరకై షెడ్డును కొంతమంది నిర్మించారు. దానిని ఎవరో వ్యక్తులు కలిసి రేకుల షెడ్ కూల్చివేశారు.
⚠️ You are not allowed to copy content or view source