Logo
Download our app
వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు విర‌మించు కోవాలి
NEWS   Mar 28,2025 07:27 pm
జగిత్యాల పట్టణంలోని రహ్మత్పుర లోని నఫీసా మస్జిద్ లో శుక్రవారం జుమా నమాజ్ ప్రార్థనల అనంతరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రజాక్ ఖురేషి, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source