Logo
Download our app
ఆర్కే చౌదరికి హీరో కృష్ణసాయి సాయం
NEWS   Mar 28,2025 12:17 am
రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు కృష్ణసాయి. ఆక్సిడెంట్ లో గాయాల పాలయిన సినీ ఫోటో జర్నలిస్ట్ ఆర్కే చౌదరికి ఆర్థిక సాయం చేశారు. ఆర్కే చౌదరి ఇంటికి వెళ్లి పరామర్శించిన హీరో కృష్ణసాయి.. బాధితుడి చికిత్స నిమిత్తం ₹15000 చెక్కును అందించారు. మరోసారి మానవత్వం చాటుకున్న కృష్ణసాయిని పలువురు సినీ జర్నలిస్టులు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source