Logo
Download our app
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు
NEWS   Mar 28,2025 11:33 am
కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో శ్రీ ఆండాల వెంకటేశ్వర స్వామి దేవాలయం వ‌ద్ద సీసీ రోడ్డు నిర్మాణం పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా దేవాల‌య కమిటీ అధ్యక్షులు పాయికారి మురళి.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అడిగిన 10 రోజుల్లోనే సీసీ రోడ్డు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయించినందుకు తక్కలపల్లి ఆలయ కమిటీ గ్రామ ప్రజలు వర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source