గౌడ్స్ హాస్టల్ నిర్మాణానికి భారీ విరాళం
NEWS Mar 27,2025 04:36 pm
నందిగామ గౌడ్స్ హాస్టల్ కు ఒక రూమ్ కు (5 లక్షలు) గాను తనవంతు మొదటి విడత గా 2.5 లక్షల చెక్కును విరాళంగా అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్ కు అందచేశారు చర్లపల్లి అనిల్ దీప్ గౌడ్ కుటుంబ సభ్యులు. ఇందులో పాల్గొన్న గౌడ్స్ హాస్టల్ జనరల్ సెక్రటరీ ప్రతాప్ లింగం గౌడ్ , కో ఆప్షన్ మెంబర్ మోతె శ్రీనివాస్ గౌడ్.