Logo
Download our app
ఎస్పీని కలిసిన మెట్‌పల్లి సీఐ
NEWS   Mar 27,2025 12:43 pm
జ‌గిత్యాల‌: మెట్‌పల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించారు అనిల్ కుమార్. అనంత‌రం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సంద‌ర్భంగా శాంతి భ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source