Logo
Download our app
విశాఖకు మళ్లీ లులు గ్రూప్
NEWS   Mar 27,2025 10:14 am
ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. లులు గ్రూప్ న‌కు క్లియ‌రెన్స్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయింది లులు గ్రూప్ . కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో చంద్రబాబును క‌లిశారు లులు గ్రూప్ చైర్మ‌న్. స్టేట్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషనల్ బోర్డులో మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేటాయించిన 13.83 ఎకరాలను తిరిగి కేటాయిస్తూ జీవో జారీ చేశారు. లులు గ్రూప్ సంస్థ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేయ‌బోయే మాల్ ద్వారా ఉపాధి క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source