ఈనెల 30న పంచాయతీ ఫకీర్ నాటకం
NEWS Mar 27,2025 02:17 pm
నాగల్‌గిద్ద మండలంలోని మావినాలి గ్రామంలో నిరంజన్ స్వామి ఆధ్యాత్మిక యోగ చింతన వచ్చే నెల 19 నుండి 30 వరకు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈనెల 30న పంచాయతీ ఫకీర్ నాటకం ప్రదర్శిస్తామన్నారు. మావినాలితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరుకావాలని కోరారు. 31 తేదీన కుస్తీ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.