Logo
Download our app
తక్కలపల్లిలో చావా చిత్ర ప్రదర్శన
NEWS   Mar 26,2025 06:26 pm
కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో చావా చిత్రం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం ముందర పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించారు. గ్రామంలోని యువకులకు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభు మహారాజ్ జీవిత చరిత్ర తెలియాలని, యువత స్ఫూర్తి పొందాలని కాంక్షిస్తూ కేతిరెడ్డి నటరాజ్, బర్రె మహిపాల్ యాదవ్, రామగిరి సంతోష్ కుమార్, తోట గంగారెడ్డి ప్రదర్శించారు. చావా చిత్రం చూడడానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source