Logo
Download our app
టీ స్టాల్ ప్రారంభించిన ఏసిపి
NEWS   Mar 26,2025 06:43 pm
పెద్దపల్లి పట్టణంలోని మజీద్ చౌరస్తాలో అమృత్ తూలియా ఆనంది టీ స్టాల్ ను ప్రారంభించారు పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ. ఈ కార్య‌క్ర‌మంలో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు, ఛాంబ‌ర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ సయ్యద్ మస్రత్ , షాపు ఓనర్ దున్నపోతుల శ్రీనివాస్, జగదీష్ సయ్యద్ అతిఫ్ , బాలస్వామి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source