Logo
Download our app
జాతీయ క‌బ‌డ్డీ పోటీల‌కు తాండా వాసి ఎంపిక
NEWS   Mar 26,2025 09:04 am
MBNR: బీహార్ రాష్ట్రంలోని గయాలో ఈనెల 27వ తేదీ నుండి 37వ తేదీ వరకు నిర్వహించనున్న 34వ జాతీయ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాకు చెందిన సురేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శాంతి కుమార్, జనరల్ సెక్రెటరీ కురుమూర్తి గౌడ్ తదితరులు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source