లాస్కరి తండాలో ఇంట్లోనే విద్య బోధన
NEWS Mar 25,2025 09:49 pm
ఇరక పల్లి గ్రామలోని లాస్కరి తండాలో పాఠశాల లేక టీచర్ అరుణ ఇంట్లోనే విద్యా బోదన చేస్తుంది. చదువు నేర్చుకోవాలని ఆశపడి వస్తున్న పిల్లలకు ప్రభుత్వం పాఠశాల కూడా ఏర్పాటు చేయక పోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఉన్న పాఠశాల కూలి పోవడంతో మరమ్మత్తుల కోసం సుమారు నాలుగు నెలల నుంచి పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దయచేస పై అధికారులు స్పందించి త్వరగా మరమ్మత్తు చేయాలని కోరారు.