Logo
Download our app
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహం ల‌భ్యం
NEWS   Mar 25,2025 04:46 pm
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మంది మృత్యువాత‌కు గుర‌య్యారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నాయి. 33 రోజుల‌కు పైగా అవుతోంది. ఇవాళ జ‌రిపిన ఆప‌రేష‌న్ లో మ‌రో మృత దేహం ల‌భించింది. ఇంకా ఆరు మృత దేహాలు ల‌భించాల్సి ఉంది. కన్వేర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో దొరికింది. మృతదేహాన్ని వెలికితీస్తోంది రెస్క్యూ బృందం. గుర్తించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source