Logo
Download our app
విద్యుత్ ఘాతంతో బర్రె మృతి
NEWS   Mar 25,2025 04:25 pm
కథలాపూర్ మండలంలోని పోసానిపేట గ్రామనికి చెందిన పిడుగు హనుమంత్ రెడ్డి బర్రె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. దీని ధ‌ర సుమారు రూ. 60 వేల దాకా ఉంటుంది. ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింద‌ని హ‌న్మంత్ రెడ్డి కుటుంబం కంట త‌డి పెట్టింది. వెంట‌నే వీరిని ఆదుకోవాల‌ని మాజీ స‌ర్పంచ్ అంజిరెడ్డి కోరారు.
⚠️ You are not allowed to copy content or view source