Logo
Download our app
బంగారు షాపులో దొంగ‌లు ప‌డ్డారు
NEWS   Mar 25,2025 04:31 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని బంగారు దుకాణంలో అర్ద‌రాత్రి దొంగ‌లు ప‌డ్డారు. రూ. 40 వేల న‌గ‌దుతో పాటు 10 తులాల బంగారాన్ని దొంగ‌లు దోచుకెళ్లారు. షాపు తాళాలు ధ్వంసం చేశారు. ఉద‌యం షాపు తెరిచేందుకు వ‌చ్చారు య‌జ‌మాని క‌రుణాక‌ర్. షాపు తెరిచి ఉండ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు షాపును ప‌రిశీలించారు..కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source