Logo
Download our app
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదు
NEWS   Mar 24,2025 11:53 am
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. మ‌ళ్లీ అధికారంలోకి రాక పోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానంటూ స‌వాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్ కు. త‌న ఛాలెంజ్ కు సిద్ద‌మేనా అని ప్ర‌శ్నించారు. ప్రభాకర్‌రావు విదేశాల నుంచి వస్తే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చెర‌సాల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. ఆరు హామీల్లో ఐదు అమ‌లు చేశామ‌న్నారు. దీనిపై ఇంకా స్పందించ లేదు కేటీఆర్ కుటుంబం.
⚠️ You are not allowed to copy content or view source