Logo
Download our app
19 బెట్టింగ్‌ యాప్స్ ఓనర్లపై కేసులు
NEWS   Mar 24,2025 04:50 pm
హైద‌రాబాద్ పోలీసులు జూలు విదిల్చారు. ఇప్ప‌టికే బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ కు సంబంధించి 25 మంది య్యూబ‌ట‌ర్లు, సినీ రంగానికి చెందిన న‌టుల‌పై కేసులు న‌మోదు చేశారు. సోమ‌వారం 19 బెట్టింగ్ యాప్స్ ఓన‌ర్స్ పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. సెల‌బ్రిటీల‌ను సాక్షులుగా మార్చే యోచ‌న‌లో ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసిన సినీ మీరోలు, న‌టులు, సోష‌ల్ మీడియా ఇన్ఫ్యూయ‌న్స‌ర్లు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source