Logo
Download our app
నిందితుడి కోసం గాలిస్తున్నాం
NEWS   Mar 24,2025 04:34 pm
హైద‌రాబాద్ ఎంఎంటీఎస్ లో అత్యాచార య‌త్నం నుంచి త‌ప్పించుకుని తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న బాధితురాలిని ప‌రామ‌ర్శించారు జీఆర్పీ ఎస్పీ చంద‌న దీప్తి. నిందితుడి కోసం నాలుగు ప్ర‌త్యేక ద‌ళాల‌తో గాలిస్తున్నామ‌న్నారు. యువతికి ప్రాణాపాయం తప్పిందన్నారు. ఈ నెల 22న ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నారు. క‌దులుతున్న ట్రైన్ నుంచి దూకింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source