Logo
Download our app
క‌రెంట్ లేక ఎండి పోతున్న పంట‌లు
NEWS   Mar 24,2025 08:43 am
MBNR: బాలానగర్ మండలం నందారం గ్రామంలో కరెంటు సక్రమంగా లేక పోవడంతో పంటలు ఎండి పోతున్నాయని రైతులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..బోరు బావులల్లో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ, కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండి పోతున్నాయన్నారు. సక్రమంగా కరెంటు సరఫరా చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source