Logo
Download our app
నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు
NEWS   Mar 23,2025 04:35 pm
మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. వారిపై ఘాటు కామెంట్స్ చేశారు. ఇందిర‌మ్మ రాజ్యం కాద‌ని ఇది పోలీస్, అణచి వేత రాజ్య‌మంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు కావాల‌ని బీఆర్ఎస్ వాళ్ల వెంట ప‌డుతున్నార‌ని ఆరోపించారు. మ‌ళ్లీ బ‌రాబ‌ర్ త‌మ టైం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. రిటైర్ అయి వేరే దేశం పోయినా రప్పించి అన్ని లెక్క‌లు సెటిల్ చేస్తామ‌న్నారు కేటీఆర్.
⚠️ You are not allowed to copy content or view source