Logo
Download our app
స్వాతంత్ర స‌మ‌ర వీరుల‌కు సీఎం నివాళి
NEWS   Mar 23,2025 10:06 am
దేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ వ‌ర్దంతి సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నివాళులు అర్పించారు. భరత జాతికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ళ వయసులోనే వీరోచిత పోరాటాలు చేసి.. యువ హృదయాలపై చెరగని ముద్ర వేసి ప్రాణత్యాగం చేసిన అమ‌రుల త్యాగం చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source