Logo
Download our app
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
NEWS   Mar 22,2025 09:19 pm
NGKL : కోడేరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. కోడేరు గ్రామానికి చెందిన బొమ్మగాల్ల మహేశ్ అనే యువకుడు 11 గంటల ప్రాంతంలో పోచమ్మ టెంపుల్కు దగ్గరలో ఉన్న బావి దగ్గర చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source