Logo
Download our app
తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా చలివేంద్రం ప్రారంభం
NEWS   Mar 23,2025 09:47 pm
నాగల్ గిద్ద మండలలోని ముక్టపూర్ చౌరస్తాలో తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా బాటసారుల దాహాన్ని తీర్చేందుకు చలివెంద్రం ఏర్పాటు చెశారు తుకారాం పోలీస్.ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి టీచ‌ర్లు, పీఆర్టీయు నాగ‌లిగిద్ద మండ‌ల శాఖ అధ్య‌క్షుడు ర‌మేష్, విజేంద‌ర్ రెడ్డి, లింగామేశ్వర్ లు హాజ‌రై ప్రారంభించారు. పోలీస్ తుకారాం కుమారుడు సుభాష్ చంద్రబోస్ పేవా దృక్పథంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌డం ప‌ట్ల అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source