Logo
Download our app
ఇసుక రీచ్‌ను రద్దు చేయాలి
NEWS   Mar 24,2025 12:48 pm
మెట్‌ప‌ల్లి మండలం ఆత్మకూర్ గ్రామస్థులు ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పెద్దవాళ్లు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించడంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. దీంతో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని ఆర్డీవోను కోరారు.
⚠️ You are not allowed to copy content or view source