నీటి కుంటకు భూమి పూజ
NEWS Mar 22,2025 04:18 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మండలంలోని బుడుగుంటపల్లి గ్రామంలో నీటి వనరుల జల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి కుంటకు రైల్వే కోడూర్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రూపానంద రెడ్డి భూమి పూజ చేశారు .ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.