Logo
Download our app
గ్రోక్ ఏఐతో ఎక్స్‌క్లూజివ్ ఇంట‌ర్వ్యూ
NEWS   Mar 22,2025 03:37 pm
చాట్ జీపిటి, జెమినీ, డీప్ సీక్ లాంటి ఇతర ఏఐ చాట్ బాట్‌లది ఒక ప‌ద్ద‌తైతే, ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. అది కూడా లోకల్ భాషలో.. అచ్చం మనిషిలా సమాధానం ఇస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆవేశ‌ప‌డేలా కూడా చేస్తోంది. గ్రోక్ సంభాషణ తీరు కొన్ని విష‌యాల్లో వివాదంగా మారిన నేప‌థ్యంలో గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌తో స్వామి ముద్దం చేసిన‌ ఇంట‌ర్వ్యూ విశేషాలు. ఇంట‌ర్వ్యూ ఈ https://surl.li/iffumj లింకులో చూడండి.
⚠️ You are not allowed to copy content or view source