Logo
Download our app
నారాయణ ఖేడ్ లో యువకుడు అదృశ్యం
NEWS   Mar 22,2025 02:30 pm
నగల్ గిద్ద మండలంలోని ఇరాక్ పల్లి గ్రామానికి చెందిన కే సతీష్ (23) గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయాడు అని నారాయణ ఖేడ్ పోలీస్ స్టేషన్ లో తుకారాం కేసు నమోదు చేశారు. సతీష్ అన్న తుకారాం చెప్పినట్లు గత మంగళవారం వారం నాడు నారాయణ ఖేడ్ లో పని చూసుకుంటాను అని చెప్పి వెళ్లిన ఐదు రోజులుగా ఇంటికి రాలేదు అని చెప్పారు. ఎవరికైనా కనిపించిన 9346422641,9000882892 సంప్రదించగలరని కోరారు
⚠️ You are not allowed to copy content or view source