Logo
Download our app
ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బీజేపీ కుట్ర‌
NEWS   Mar 22,2025 11:33 am
దక్షిణాది రాష్ట్రాలను అణచి వేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు సీఎం ఎంకే స్టాలిన్. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు.. అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందన్నారు. డీలిమిటేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా దేశం ఏర్ప‌డింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source