Logo
Download our app
పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలి
NEWS   Mar 22,2025 09:19 am
WNP: జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఏటీఎంలో ఐడీసీ శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల భవనాలను గుర్తించి వాటిని వేగంగా వాడుకలోకి తీసుకు రావాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source