Logo
Download our app
మెట్ ప‌ల్లిలో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో సంబురాలు
NEWS   Mar 21,2025 07:50 pm
శాస‌న స‌భ‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జువ్వాడి భ‌వ‌న్ నుండి పోలీస్ స్టేష‌న్ , పాత బ‌స్టాండ్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం బాణా సంచా పేల్చి సంబురాల‌లో పాల్గొన్నారు. భావి ప్ర‌ధాని రాహుల్ గాంధీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిల‌కు పాలాభిషేకం చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source