Logo
Download our app
మెడికల్ షాపుల్లో అధికారుల తనిఖీలు
NEWS   Mar 21,2025 07:56 pm
అమలాపురంలోని పలు మెడికల్ షాపులపై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడులలో నాలుగు డిపార్ట్మెంట్లకు చెందిన అధికారుల పాల్గొని షాపుల యజమానుల నుంచి పలు అంశాలపై ఆరా తీశారు. అమలాపురం పట్నంలో మెడికల్ ఏజెన్సీలు, రిటైర్ మెడికల్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడికల్ ఐజీ రవి కృష్ణ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source