Logo
Download our app
యుఎస్ లో విద్యా శాఖ ర‌ద్దు
NEWS   Mar 21,2025 04:49 pm
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న కొలువు తీరాక కోలుకోలేని షాక్ ఇస్తూ వ‌స్తున్నారు. తాజాగా దేశంలో విద్యా శాఖ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విద్యార్థులకు ఫీజుల రాయితీలు సహా కొన్ని ముఖ్యమైన పథకాలు అలానే కొనసాగిస్తామని తెలిపారు. అయితే గ‌త 40 ఏళ్లుగా పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తున్నా విద్యా ప్ర‌మాణాలు మెరుగు ప‌డ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు ట్రంప్. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source