Logo
Download our app
ఈ నెల 24 పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
NEWS   Mar 21,2025 12:26 pm
సామర్లకోట రైల్వే ఇంజినీరింగ్ సెక్షన్ పరిధిలో సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు స్టేషన్ల మధ్య సిగ్నలింగ్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈనెల 24 తేదీన పలు రైళ్లను రద్దు కాబడినట్టు స్టేషన్ మాస్టర్ రమేష్ తెలిపారు. ఉదయ్, సింహాద్రి ఎక్స్ప్రెస్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే పీఆర్వో కార్యాలయం తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source