Logo
Download our app
బెట్టింగ్ యాప్స్ కేసు..25 మంది లిస్ట్
NEWS   Mar 21,2025 08:48 am
బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ కు సంబంధించి మొత్తం 25 మంది టాలీవుడ్ కు చెందిన సెలెబ్రిటీలతో పాటు యూట్యూబ‌ర్స్ పై హైద‌రాబాద్ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వీరిలో రానా ద‌గ్గుబాటి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మంచు ల‌క్ష్మి, నిధి అగ‌ర్వాల్, శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌, హ‌ర్ష సాయి, ప్ర‌కాశ్ రాజ్, జంగిల్ ర‌మ్మి, ప్ర‌ణీత‌, అన‌న్య నాగ‌ళ్ల‌, సిరి హ‌నుమంతు, వ‌ర్షిణి సౌంద‌ర రాన్ , వాసంతి కృష్ణ‌న్, శోభా షెట్టి, అమృత చౌద‌రి, న‌య‌ని పావ‌ని, నేహా ప‌ఠాన్, పాండు బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోష‌న్ చేశారు. వీరితో పాటు ప‌ద్మావ‌త్, ఇమ్రాన్ ఖాన్, బ‌య్యా స‌న్నీ యాద‌వ్, శ్యామ‌ల‌, టేస్టీ తేజ‌, రీతూ చౌద‌రి, శేష‌యాని సుప్రీతపై కూడా కేసులు న‌మోద‌య్యాయి.
⚠️ You are not allowed to copy content or view source