Logo
Download our app
ఇండియా స్పిరిట్ గొప్ప‌ది
NEWS   Mar 20,2025 05:18 pm
ప్రపంచ సుంద‌రి క్రిస్టినా పిజ్కోవా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో న‌మ‌స్తే ఇండియా అంటూ ప్ర‌సంగించారు. భార‌త దేశం భిన్న మ‌తాల‌తో కూడుకుని ఉన్న‌ద‌ని, ఇక్క‌డి వాతావ‌ర‌ణం త‌న‌కు ఎంత‌గానో న‌చ్చింద‌న్నారు. ఇక్క‌డి నాగ‌రిక‌త‌, సంస్కృతి అద్భుత‌మ‌ని ప్ర‌శంసించారు. తెలంగాణ‌లో చాలా దేవాల‌యాల‌ను సంద‌ర్శించాన‌ని చెప్పారు. త‌ను అలౌలిక‌క ఆనందానికి లోనైట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source