Logo
Download our app
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాలుకు గాయం
NEWS   Mar 20,2025 01:28 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ గాయ‌ప‌డ్డారు. క‌బ‌డ్డీ పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న క్రీడాకారుల‌తో క‌లిసి క‌బ‌డ్డీ ఆడుతుండ‌గా ఉన్న‌ట్టుండి ప‌డి పోయారు. ఈ ఘ‌ట‌న‌లో కాలు ఫ్యాక్చ‌ర్ అయ్యింది. దీంతో హుటా హుటిన ఎమ్మెల్యేను మెరుగైన చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు వైద్యులు.
⚠️ You are not allowed to copy content or view source