Logo
Download our app
కాంగ్రెస్ నాయకుల సంబరాలు
NEWS   Mar 21,2025 12:03 am
గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ 42శాతం, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం ల‌భించినందుకు కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జ‌రుపుకున్నారు. గంగాధర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క, మండల అధ్యక్షులు మనోహర్ పాలాభిషేకం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source