Logo
Download our app
హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఆస్తులు జ‌ప్తు
NEWS   Mar 19,2025 04:57 pm
హెచ్ సీ ఏ కు బిగ్ షాక్ త‌గిలింది. ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండానే ప‌రికరాలు కొనుగోలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో హెచ్ సీ ఏకు చెందిన రూ. 51.29 ల‌క్ష‌ల ఆస్తులు జ‌ప్తు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ). ఈ డ‌బ్బుల‌ను కేవీ జ్యువెల్ల‌ర్స్ కు బ‌ద‌లాయించిన‌ట్లు వెల్ల‌డించింది. హెచ్ సీ ఏ కార్య‌ద‌ర్శి క్విడ్ ప్రోకు పాల్ప‌డిన‌ట్లు గుర్తించిన‌ట్లు తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source