Logo
Download our app
చంద్ర‌బాబుకు తానా ఆహ్వానం
NEWS   Mar 19,2025 10:38 am
అమెరికాలో వ‌చ్చే జూలై 3 నుంచి తానా స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా తానా చైర్మ‌న్ గంగాధ‌ర్ ప్ర‌త్యేకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. తానా స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని కోరారు. ఈ మేర‌కు తానా ఆహ్వాన ప‌త్రిక‌ను సీఎంకు అంద‌జేశారు. ఇదిలా ఉండ‌గా తానా చేస్తున్న సేవా, సామాజిక కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు చంద్ర‌బాబు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు విరివిగా చేయాల‌ని సూచించారు. ప్ర‌త్యేకించి తెలుగు వారికి స‌హ‌క‌రం అందించాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source