Logo
Download our app
వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం
NEWS   Mar 19,2025 10:15 am
ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ త‌న‌యుడు వివాహం జ‌రిగింది. ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్ కు హాజ‌ర‌య్యారు సీఎం. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రుల‌తో పాటు ప‌లువురు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. నూత‌న జంట‌కు కంగ్రాట్స్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source