Logo
Download our app
దళితులకు మంచి బట్టలు ఇవ్వాలి
NEWS   Mar 18,2025 05:52 pm
శాస‌న స‌భ‌లో సీపీఐ ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ద‌ళితుల‌కు మంచి దుస్తులు ఇవ్వాల‌ని కోరారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఇల్లు, పని రావాలంటే ప్రభుత్వం తగినంతగా వసతులు కల్పించాలని సూచించారు. పేద విద్యార్థులకు మంచి బట్టలు ఇస్తే సామాజికంగా ఎదిగే అవకాశం ఉంటుంద‌న్నారు. స‌ర్కార్ ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ఉపాధిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source