Logo
Download our app
విజ‌యసాయి రెడ్డికి మ‌రోసారి నోటీసులు
NEWS   Mar 18,2025 05:40 pm
మాజీ ఎంపీ విజ‌యసాయి రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది సీఐడీ. మ‌రోసారి త‌న‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 25న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ గురించి అనుచిత కామెంట్స్ చేశారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌లే త‌ను వైసీపీకి గుడ్ బై చెప్పారు. జ‌గ‌న్ తో తెగ‌దెంపులు చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source