Logo
Download our app
రాజీవ్ యువ వికాస్ పథకాని యువత వినయోగించుకోవాలి.NSUl భరత్ రాజ్
NEWS   Mar 18,2025 01:12 pm
టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు నివాసంలో కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 400000 వరకు ఆర్ధిక సహాయం అందిస్తోంది. దీనిలో కనీసం 60 % -80% సబ్సిడీ కూడా అందిస్తోంద‌ని, కావున కోరుట్ల నియోజకవర్గ యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source