Logo
Download our app
సీఎం రేవంత్ రెడ్డికి వీహెచ్ కంగ్రాట్స్
NEWS   Mar 18,2025 02:37 pm
రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు. అసెంబ్లీ ఛాంబ‌ర్ లో సీఎంకు కంగ్రాట్స్ తెలిపారు. బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఆమోదం తెలిపేలా చేసినందుకు సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలోని బీసీలు ప్ర‌త్యేకంగా సీఎంకు , ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నార‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source