Logo
Download our app
పిటిష‌న‌ర్ కు రూ. కోటి జ‌రిమానా
NEWS   Mar 18,2025 01:01 pm
తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. పిటిష‌న‌ర్ కు రూ. కోటి జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పారు న్యాయ‌మూర్తి న‌గేశ్. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్ వేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది కోర్టు. కాగా కేసు పెండింగ్‌లో ఉండగా వేరే బెంచ్‌ను ఆశ్రయించడంతో మండిప‌డింది.
⚠️ You are not allowed to copy content or view source