Logo
Download our app
వాసవి క్లబ్ గ్రేటర్ నూత‌న కార్య‌వ‌ర్గం స‌న్మానించిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ
NEWS   Mar 18,2025 11:10 am
మెట్‌పల్లి వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులుగా కొండూరి రాజేష్, కార్యదర్శిగా కోటగిరి రవి కోశాధికారిగా ముక్క నరేష్, ఉపాధ్యక్షులుగా జిల్లా నవీన్ నియమాకం అయ్యారు. నూత‌న‌ కార్యవర్గాన్ని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, మెట్‌పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు శాలువాతో సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source