Logo
Download our app
ఆర్థిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య
NEWS   Mar 18,2025 12:43 pm
తండ్రియాల గ్రామానికి చెందిన వివాహిత కాసార‌పు రాజ‌గంగు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కుటుంబ పోష‌ణ భారం కావ‌డం, చేతికొచ్చిన కొడుకు, భ‌ర్త ఉన్నా ప‌ని చేయ‌క పోవ‌డంతో ఇల్లు నెట్టుకు రావ‌డం ఇబ్బందిగా మారింది. దీంతో త‌ట్టుకోలేక ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని చ‌ని పోయింద‌ని ఎస్ఐ న‌వీన్ వెల్ల‌డించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source