Logo
Download our app
రేపే భూమి మీద‌కు సునీతా విలియ‌మ్స్ రాక
NEWS   Mar 18,2025 08:31 am
అంత‌రిక్షం నుంచి వ్యోమ‌గాములు తిరుగు ప్ర‌యాణం అయ్యారు. మార్చి 19వ తేదీ బుధ‌వారం భూమి మీద‌కు రానున్నారు భార‌త దేశానికి చెందిన వ్యోమోగామి సునీతా విలియ‌మ్స్. భార‌త కాలమానం ప్ర‌కారం తెల్ల‌వారుజామున 3.27 గంట‌ల‌కు ల్యాండింగ్ కానుంది. ఫ్లోరిడా తీరంలో దిగ‌నుంది క్రూ డ్రాగ‌న్ వ్యోమ నౌక‌. ఐఎస్‌ఎస్‌తో అనుసంధాన‌మై ఉంది స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక. గ‌త 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు సునీతా విలియ‌మ్స్, విల్మోర్. కేంద్ర స‌ర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఆమె కోసం.
⚠️ You are not allowed to copy content or view source