Logo
Download our app
విద్యుత్ సరఫరాలో అంతరాయం
NEWS   Mar 18,2025 12:28 pm
మెట్ పల్లి పట్టణ ప్రజలకు విద్యుత్ సరఫరా అందజేయడానికి 3:30 గంటలు కష్టపడి.. సమస్యను పరిష్కరించారు విద్యుత్ అధికారులు. రాత్రి పగలు తేడా లేకుండా పట్టణ ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పనిచేస్తున్న మెట్ పల్లి విద్యుత్ అధికారులను టౌన్ వన్, టౌన్ టు, ఏఈలను, లైన్ మాన్ లను, హెల్పర్లను, సిబ్బంది లను అభినందించారు ఏడి మనోహర్.
⚠️ You are not allowed to copy content or view source